US Approves Sale Of F-16 Fleet To Pakistan: అమెరికా, పాకిస్తాన్ దేశాల మధ్య మరోసారి సైనిక బంధం బలపడుతోంది. నాలుగేళ్ల తరువాతా అమెరికా, పాకిస్తాన్ దేశానికి భద్రత సహాయం చేయనుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ కు సహాయపడేందుకు అమెరికా 450 మిలియన్ డాలర్ల ఎఫ్-16 ఫైటర్ జెట్ ప్లీట్ ను అమ్మనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి ప్రెసిడెంట్ బైడెన్ పరిపాలన యంత్రాంగం ఆమోదించింది. 2018లో ఆఫ్ఘన్ తాలిబన్లను,