Eye Twitch Astrology: కన్నులు అదే పనిగా అదిరితే ఏం జరుగుతుందోనని భయపడుతుంటారు కొందరు. మీకు ఓ విషయం తెలుసా ఇలా కన్నులు అదిరితే కేవలం భారతీయులు మాత్రమే భయపడరు.. విదేశాల్లో కూడా భయపడే వాళ్లు ఉన్నారు.. ఎందుకు ఉండరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన మన వాళ్లు ఉంటారు కదా అని అనుకుంటున్నట్లు ఉన్నారు. అక్కడే పుట్టి పెరిగిన వాళ్లు కూడా జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. ఇంతకీ మన దేశంలో ఏ కన్ను అదిరితే మంచిదో మీకు…