Extras scare Team India before India vs Australia CWC 2023 Final: ప్రపంచకప్ 2023లో భారత్ అంచనాలకు మించి రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తోన్న టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ.. ఫైనల్ చేరింది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడిస్తే.. రోహిత్ సేన మిషన్ విజయవం