Hi Nanna Vs Extra Ordinary Man Movies: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పెద్ద సినిమాలు అనేకంటే మంచి పేరున్న హీరోల సినిమాలు అనుకోవచ్చు. అవే హాయ్ నాన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు. ఒకటి నాని హీరోగా నటించిన సినిమా కాగా మరొకటి నితిన్ హీరోగా నటించిన సినిమా. ఇక నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్…