క్యాప్సికం ధర కిలో రూ.200కి చేరింది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో క్యాప్సికం అధిక ధర పలుకుతుంది. అక్కడ టొమాటో కంటే క్యాప్సికమ్ ఖరీదు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ తేలు విషం ధర వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. లీటర్ తేలు విషం 80 కోట్ల రూపాయలు. అంటే ఒక చిన్న చుక్క కూడా ఎంతో విలువైంది. టర్కీ ల్యాబ్‌లలో తేళ్లను పెంచుతున్నారు.
సాధారణంగా ఐస్ క్రీమ్ ధర ఎంత ఉంటుంది. మామూలు ఐస్ క్రీమ్ రూ. 10 నుంచి ప్రీమియం అయితే రూ.1000 వరకు ఉంటుంది. కానీ, అన్ని ఐస్‌క్రీమ్‌ల్లోనూ ఈ ఐస్‌క్రీమ్ వేరయా అంటున్నారు స్కూఫీకెఫే నిర్వాహకులు. ఈ దీనిని తయారు చేయడానికి తాజా వెనిల్లా గింజలు, మేలిమి కుంకుమ పువ్వును వినియోగిస్తారు. అంతేకాదు, దీనిపై 23 క్యారెట్ల బంగారం రేకులను అలంకరిస్తారు. ఖరీదైన వస్తువులు వినియోగిస్తారు కాబట్టే ఈ ఐస్ క్రీమ్‌ను రూ.60 వేలకు అమ్ముతున్నట్టు నిర్వాహకులు…