SCORPION POISON: లీటర్ తేలు విషం 80 కోట్లా! ఎందుకంత ఖరీదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SCORPION POISON: పాముల్లో విషయం ఉంటుంది. అందువల్ల అవి కాటేస్తే ప్రాణాపాయం తప్పదు. ఇది కూడా విషంతో చికిత్స చేయాల్సి ఉంటుంది. పాముల సంగతి సరే తేళ్ల విషయానికి కొస్తే..విష జంతువులలో తేలు ఒకటి, 2000 జాతులు ఉన్నాయి, తేలు కుడితే, మీరు సాధారణంగా చనిపోరు, కానీ మీకు నొప్పి వస్తుంది. ఏ వాతావరణంలోనైనా జీవించే తేలు సంవత్సరానికి ఒకసారి తింటే చాటు జీవిస్తుంది. ఆహారం అందుబాటులో లేకపోతే జీర్ణక్రియ మందగిస్తుంది. ఆకారమే కాదు.. తేళు జీవన విధానం కూడా వింతగా ఉంటుంది. అయితే ఈ తేలు విషం ధర వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. లీటర్ తేలు విషం 80 కోట్ల రూపాయలు. అంటే ఒక చిన్న చుక్క కూడా ఎంతో విలువైంది. టర్కీ ల్యాబ్‌లలో తేళ్లను పెంచుతున్నారు. తేలు విషం నుండి మందులు తయారు చేస్తారు. తేలు విషానికి మనలోని కొన్ని వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. అందుకే తేలు విషానికి గిరాకీ ఎక్కువ. అంటే లీటర్ తేలు విషం ధర రూ. 80 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విషంగా గుర్తింపు పొందింది. దీని కారణంగా, టర్కీ ల్యాబ్‌లలో తేళ్లను పెంచుతున్నారు. ఒక టర్కిష్ ప్రయోగశాల స్కార్పియన్స్ నుండి రోజుకు 2 గ్రాముల విషాన్ని సేకరిస్తుంది. స్కార్పియన్స్ బాక్సుల నుండి వెలికితీస్తారు. ప్రత్యేక పద్ధతుల్లో విషాన్ని సేకరిస్తారు.ఆ తర్వాత విషాన్ని గడ్డ కట్టించి, పొడి చేసి విక్రయిస్తారు. స్కార్పియన్స్ నుండి విషాన్ని వెలికితీసే ప్రక్రియను తేలు జాతి యజమాని మెటిన్ ఓరిన్లర్ వివరించాడు.
Read also: Anantapur Rains: అనంతపురం జిల్లాను వణికిస్తున్న వరదలు
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
మెటిన్ ఓరిన్లర్ మాట్లాడుతూ.. తేళ్ల నుంచి సేకరించిన విషాన్ని ముందుగా గడ్డ కట్టి, గడ్డకట్టిన విషాన్ని పౌడర్‌గా మార్చి దానిని పొడిగా చేసి ఐరోపాకు విక్రయిస్తామని చెప్పారు. ఈ తేలు యొక్క విషాన్ని యాంటీబయాటిక్స్, సౌందర్య సాధనాలు, నొప్పి నివారణల తయారీలో ఉపయోగిస్తారని తెలిపారు. ఒక తేలులో 2 మిల్లీగ్రాముల విషం ఉంటుంది. “సాధారణంగా మేము 300-400 తేళ్ల నుండి ఒక గ్రాము విషాన్ని సేకరిస్తాము” అని మెటిన్ చెప్పారు. తేలు విషం భాగాలను కలిగి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కీళ్లనొప్పులను తగ్గించవచ్చని అమెరికన్ బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఆర్థరైటిస్ (రుమటాయిడ్ ఆర్థరైటిస్) వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులను ఇది తగ్గిస్తుందని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పకొచ్చాడు మెటిన్. వారి వద్ద ప్రస్తుతం 20,000 స్కార్పియన్‌లు ఉన్నాయి. మేము వాటిని సరిగ్గా తినిపించి, వాటిని జాగ్రత్తగా చూసుకుంటాము, వాటిని బాగా పెంచుతామంటూ అతను చెప్తున్నాడు. చూసారు కదండి తేలు విషంతో మనకు సౌందర్య లాభాలు, మోకాళ్ల నొప్పులకు నివారణ మరెన్నో లాభాలు వున్నాయి.
America Shooting: అగ్రరాజ్యంలో మరోసారి పేలిన తుపాకీ.. కాల్పుల్లో 5గురు దుర్మరణం
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!