ఈ ఐస్ క్రీమ్ ఖరీదు రూ.60వేలు… ఎందుకంటే…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఐస్ క్రీమ్ ధర ఎంత ఉంటుంది. మామూలు ఐస్ క్రీమ్ రూ. 10 నుంచి ప్రీమియం అయితే రూ.1000 వరకు ఉంటుంది. కానీ, అన్ని ఐస్‌క్రీమ్‌ల్లోనూ ఈ ఐస్‌క్రీమ్ వేరయా అంటున్నారు స్కూఫీకెఫే నిర్వాహకులు. ఈ దీనిని తయారు చేయడానికి తాజా వెనిల్లా గింజలు, మేలిమి కుంకుమ పువ్వును వినియోగిస్తారు. అంతేకాదు, దీనిపై 23 క్యారెట్ల బంగారం రేకులను అలంకరిస్తారు. ఖరీదైన వస్తువులు వినియోగిస్తారు కాబట్టే ఈ ఐస్ క్రీమ్‌ను రూ.60 వేలకు అమ్ముతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఐస్ క్రీమ్ గురించి తెలుసుకున్న బాలీవుడ్ నటి షెహనాజ్ ట్రెజరీ దుబాయ్ వెళ్లి మరీ ఆరగించారు. దీనికి సంబంధించిన వీడియోను షెహనాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.
Read: ఎన్టీయార్ రియాలిటీ షో టెలికాస్ట్ ఎప్పుడంటే…
Also Read
తాజావార్తలు
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!