SKN : టాలీవుడ్ లో ఇప్పుడు ఎగ్జిబిటర్ల వివాదం నడుస్తోంది. థియేటర్లు అద్దె ప్రాతిపదికన నడిపించడం కుదరదని.. కచ్చితంగా తమకు పర్సెంటేజీ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్లు. దీనిపై నిర్మాతల మండలి ఇప్పటికే ఓ సారి సమావేశం అయింది. రేపు మరోసారి సమావేశం కాబోతోంది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా నిర్మాత శ్రీనివాస్ కుమార్ అలియాస్ ఎస్కేఎన్ దీనిపై స్పందించారు. ఘటికాచలం టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. Read…