Iran: ఇరాన్ తన ప్రధాన శత్రువు ఇజ్రాయిల్ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్న నలుగురుకి ఉరిశిక్ష విధించింది. దోషులుగా తేలడంతో వారిని సోమవారం తెల్లవారుజామున ఉరితీసినట్లు టెహ్రాన్ న్యాయవ్యవస్థ తెలిపింది.
కరోనా కారణంగా లక్షలాది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి అందరికీ చేటు చేస్తే ఆ వ్యక్తికి మాత్రం మంచి చేసింది. మరికొద్ది గంటల్లో ఉరిశిక్ష అమలు చేయాల్సిన ఖైదీకి కరోనా సోకడంతో శిక్షను అమలు చేయడం తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సంఘటన సింగపూర్‌లో జరిగింది. మ