తెలుగులో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం 7 వ సీజన్ ను జరుపుకుంటుంది.. ఈ సీజన్ లో గ్లామర్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీలలో రతికా రోజ్ ఒకటి.. బిగ్ బాస్ స్టేజ్ పై తన అందం తో కవ్వించిన ఈ భామ ఎవరు అంటూ గూగుల్ ను గాలిస్తున్నారు ప్రేక్షకులు.. ఈమె ఎక్కడైనా సినిమాల్లో నటించిందా అంటూ ఒక్కటే వెతికేస్తున్నారు.. ఈ అమ్మడు హౌస్ లో యాక్టివ్ గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది.…