Ex Boy Friend : ఇంటర్వ్యూకి వచ్చిన యువతి.. సీటులో ఉన్న వ్యక్తిని చూసి షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex Boy Friend : ఓ అమ్మాయికి జాబ్ అవసరం అవుతుంది. దీంతో ఇంటర్వ్యూ నిమిత్తం ఓ కంపెనీకి వెళ్తుంది. అక్కడ దృశ్యం చూసిన ఆమె కంగుతింటుంది. అక్కడికి వెళ్లిన తర్వాత తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి తన మాజీ ప్రియుడని తెలుసుకుంది. ఆరేళ్ల క్రితం విడిపోయిన వ్యక్తి హఠాత్తుగా తన ముందు కనిపించడంతో కంగారుపడిపోయింది. వారిద్దరూ విడిపోయిన తర్వాత అమ్మాయి కూడా అబ్బాయి నంబర్‌ను బ్లాక్ చేసింది. సాధారణంగా ఇలాంటివి సినిమాల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. ప్రసుత్తం తనకు జరిగిన మొత్తం సంఘటనను ఆ అమ్మాయి సోషల్ మీడియా ద్వారా వెలువడించింది.
Read Also: Bandi sanjay: రేపు విచారణకు రండి.. బండి సంజయ్ కు సిట్ మరోసారి నోటీసులు
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
ఆ అమ్మాయి పేరు రెల్లీ జౌట్. ఆమె అమెరికాలోని ఆస్టిన్ నివాసి. ఆరేళ్ల క్రితం ఆమె ఒక అబ్బాయితో ప్రేమ బంధాన్ని విడిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత.. వారిద్దరూ కలుసుకున్నారు. ఈ మధ్య కాలంలోనే అతను ఓ కంపెనీకి బాస్ అయ్యాడు. కానీ ఉద్యోగం నిమిత్తం అదే కంపెనీకి ఇంటర్వ్యూకి వస్తుంది. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాడని తెలుసుకున్న అమ్మాయి చాలా కంగారుపడింది. మాజీ ప్రియుడిని ప్రియురాలు వెంటనే గుర్తించింది. ఆ సమయంలో ఆమెకు మరింత పని అవసరం కాబట్టి రీల్లీ జౌట్ పారిపోలేదు. ఈ కథనాన్ని ఆమె టిక్‌టాక్ ద్వారా ప్రజల ముందుకు తెచ్చింది. ఇదంతా చూసిన జనాలు ఆ వీడియో మరింత వైరల్‌గా మారింది. మాజీ ప్రియుడు యువతికి ఉద్యోగం ఇప్పించాడు. కానీ ఆ అమ్మాయి నో చెప్పింది. ఇప్పుడు ఆమె వేరే చోట పనిచేస్తోంది.
Read Also : Bank Holidays : ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
మహిళ తెలిపిన సమాచారం ప్రకారం.. 19ఏళ్ల వయసులో ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఆరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ సంబంధంపై అబ్బాయి మరింత సీరియస్ అయ్యాడు. ఆ సమయంలో జౌట్ మనసులో అలాంటిదేమీ లేదు. ఆ సమయంలో, ఒక రోజు అమ్మాయి యువకుడితో అన్ని సంబంధాలను తెంచుకుంది. అతని మొబైల్ ఫోన్‌ను కూడా బ్లాక్ చేసింది. ఆరేళ్ల క్రితమే విడిపోయానని వీడియో ద్వారా చెప్పింది. ఈరోజు అతనిని ఉద్యోగం అడగాల్సి వచ్చింది. బహుశా విధి అంటే ఇదే కావచ్చని పేర్కొ్ంది.
తాజావార్తలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?