భారతదేశంలో ప్రసిద్ధ SUVల తయారీదారు అయిన మహీంద్రా.. మహీంద్రా BE6 అనే కొత్త ఎలక్ట్రిక్ SUVని ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ SUV దాని టాప్ వేరియంట్ ప్యాక్ 3లో వివిధ రకాల ఫీచర్లతో వస్తుంది. ఈ కారును కొనుగోలు చేయడం మంచిదేనా.. కాదా అనే వివరాలు తెలుసుకుందాం. మహీంద్రా ఇటీవలే ఎలక్ట్రిక్ SUVగా BE6 ను విడుదల చేసింది.
అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో తమ ప్రొడక్ట్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ ను అందిస్తోంది. కస్టమర్లను టెంప్ట్ చేసేలా బిగ్ డీల్స్ ను అందుబాటులో ఉంచుతోంది. స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అప్లియెన్సెస్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, వెహికల్స్, ఈవీలపై కళ్లు చెదిరే తగ్గింపును అందిస్త
దక్షిణ కొరియా కార్ల తయారీదారు హ్యుందాయ్ ఎట్టకేలకు తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా ఈవీని పరిచయం చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అధికారికంగా పరిచయం చేసింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ (భారత్ మండపం)లో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ ఎస్‌యూవీని ప్రపంచానికి విడుదల చేసి�
Mercedes-Benz EQA: భారత కార్ల మార్కెట్ శరవేగంగా ఎలక్ట్రిక్ వైపు పరుగులు పెడుతుంది. చాలా వాహనాల తయారీ కంపెనీలు ఈవీ రంగంలో తమ పట్టును నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో తన చౌకైన ఎలక్ట్రిక్ కారుగా Mercedes Benz EQAని విడుదల చే
Tesla Q1 Results: బిలియనీర్ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లా తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ పనితీరు ఈ మూడు నెలల కాలంలో ఆశించినంత బాగోలేదు.
Reliance Industries: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ క్రమంగా చమురు వ్యాపారాన్ని దాటి కొత్త కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు భవిష్యత్ ఇంధన విభాగంలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు.
Eblu Feo Electric Scooter Launch at Rs 99,999 in India: ‘గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్’ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి ప్రవేశించింది. తాజాగా ఎబ్లూఫియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌లో మూడు డ్రైవింగ్ మోడ్‌లు (ఎకానమీ, నార్మల్ మరియు పవర్) ఉన్నాయి. ఎబ్లూఫియో స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిమీ ప్రయాణం సం�
కొత్త కారు కొనాలని అనుకునే వాళ్లు.. అందులో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటే టాటా నుంచి మరొక కొత్త ఎలక్ట్రిక్ కారు రిలీజ్ కు రెడీ కానుంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన టాటా హరియర్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చి మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నారు.
Foxconn EV Factory: ఫాక్స్కాన్ త్వరలో భారత ఎలక్ట్రానిక్ మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. ఆపిల్ ఐఫోన్ను తయారు చేయడంలో పేరుగాంచిన ఫాక్స్కాన్ కంపెనీ త్వరలో భారత ఈవీ మార్కెట్లోకి కూడా ప్రవేశించవచ్చు.
Volvo C40 Recharge: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది. టూవీలర్లతో పాటు కార్ల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కార్ మేకర్లు అన్నీ ఇండియా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ పై కన్నేశాయి. దీంతో ప్రతీ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ కార్ ను లాంచ్ చేస్తోంది.