ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ మళ్లీ మీ ముందుకు వస్తోంది! ఈ థ్రిల్లింగ్ సిరీస్ యొక్క సీజన్ 1ను ఇప్పుడు పూర్తిగా ఉచితంగా వీక్షించే అవకాశం లభించింది. అక్టోబర్ 24, 25, 26 తేదీల్లో, మీరు ETV Win యాప్ లేదా వెబ్‌సైట్‌లో ‘కానిస్టేబుల్ కనకం’ సీజన్ 1 ను ఉచితంగా చూడవచ్చు. Also Read:Bandla Ganesh: బ్లాక్‌బస్టర్ ఇచ్చి బ్రేక్ తీసుకున్నాను.. ఫ్లాప్‌లు ఇచ్చి కాదు “చంద్రిక ఎక్కడ?”…
Little Hearts : నైన్టీస్ మిడిల్ క్లాస్ అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి. మౌళి టాక్స్ అంటే సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అనేది మనకు తెలిసిందే. మౌళి హీరోగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని హీరోయిన్‌గా చేసిన లిటిల్ హార్ట్స్ నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీని సాయి మార్తాండ్ డైరెక్ట్ చేయగా.. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా రూపొందిన ఈ సినిమాని బన్నీ వాసు అండ్ ఫ్రెండ్స్…
“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…