Constable Kanakam: ఫ్రీగా సిరీస్ చూడండి.. ఐఫోన్ పట్టండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ మళ్లీ మీ ముందుకు వస్తోంది! ఈ థ్రిల్లింగ్ సిరీస్ యొక్క సీజన్ 1ను ఇప్పుడు పూర్తిగా ఉచితంగా వీక్షించే అవకాశం లభించింది. అక్టోబర్ 24, 25, 26 తేదీల్లో, మీరు ETV Win యాప్ లేదా వెబ్‌సైట్‌లో ‘కానిస్టేబుల్ కనకం’ సీజన్ 1 ను ఉచితంగా చూడవచ్చు.
Also Read:Bandla Ganesh: బ్లాక్‌బస్టర్ ఇచ్చి బ్రేక్ తీసుకున్నాను.. ఫ్లాప్‌లు ఇచ్చి కాదు
Also Read
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
- OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
“చంద్రిక ఎక్కడ?” – మిస్టరీ ఛాలెంజ్!
ఈ ఉచిత ప్రసారంతో పాటు, ETV Win ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన మిస్టరీ ఛాలెంజ్‌ను అందిస్తోంది. “చంద్రిక ఎక్కడ?” అనే ప్రశ్న చుట్టూ అల్లుకున్న ఈ ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశం మీ సొంతం.
ప్రేక్షకులు సీజన్ 1ను మళ్లీ వీక్షించి, కథలో దాగి ఉన్న క్లూస్‌ని కనుక్కోవాలి. మీ సమాధానాన్ని @etvwin కి Instagram లేదా X (Twitter) లో డైరెక్ట్ మెసేజ్ (DM) చేయండి.
Also Read:LokeshKanagaraj : హీరోగా లోకేష్ కనకరాజ్ సినిమా.. నేడే సినిమా షూటింగ్ స్టార్ట్
బహుమతి: సరికొత్త iPhone 17!
ఈ మిస్టరీ ఛాలెంజ్‌కి సరైన సమాధానం చెప్పిన అదృష్టవంతులు సరికొత్త iPhone 17ను గెలుచుకునే అద్భుతమైన అవకాశం ఉంది! ఇంకెందుకు ఆలస్యం? కనకం కేసులోకి మళ్లీ దిగండి, చంద్రిక మిస్టరీని ఛేదించండి, మీ చేతుల్లో iPhone 17ను దక్కించుకోండి! ‘కానిస్టేబుల్ కనకం సీజన్ 2’ నవంబర్ 7 నుండి కొత్త మిస్టరీతో ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?