Anchor Suma: యాంకర్ సుమకు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా సుమ టీవీ రంగంలో నంబర్‌వన్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఒకవైపు టీవీ యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు సినిమా ఫంక్షన్‌లకు కూడా సుమ హాజరవుతోంది. తాజాగా ఈటీవీలో యాంకర్ సుమ మరో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ షో పేరు సుమ అడ్డా అని ఫిక్స్ చేశారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి…
Sudigali Sudheer Rashmi: జబర్దస్త్ ప్రోగ్రాంలో తనదైన మార్క్ కామెడీతో సుడిగాలి సుధీర్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. యాక్టింగ్ కంటే రష్మీతో లవ్ ట్రాక్ తో ఎక్కువ పాపులర్ అయ్యారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలతో.. మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమా రామోజీ ఫిలింసింటీలో షూటింగ్ జరుపుకుంటోంది. నిజానికి ఎప్పుడో పూర్తికావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిమగ్నం కావడం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఓటీటీ, టీవీ టాక్ షోలతోనూ బిజీ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షోలో…