కోవిడ్ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్ లిస్ట్ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో,…
ఆఫ్రికాలోని ఇథియోపియా దేశంలో సైనికులకు, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ తీవ్రవాదులకు మధ్య భీకరపోరు జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఉత్తర టిగ్రే ప్రాంతంలోని టొగొగాలోని ఓ మార్కెట్‌పై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 80 మందికిపైగా మృతి చేందారు. వందల సంఖ్యలో గాయాలయ్యాయి. Read: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి అంశంపై మంత్రి వెలంపల్లి చర్యలు… ఇందులో అనేక మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నది. అయితే, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు సైనికులు ఒప్పుకోలేదు. అటు అంబులెన్స్‌లు వచ్చేందుకు…