కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుసదా హిట్లతో మ్యాచ్న్హి ఫార్మ్ ఓ ఉన్నాడు. ఇటీవలే జై భీమ్ తో భారీ విజయాన్ని అందుకున్న సూర్య ప్రస్తుతం ఈటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇపప్టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.…
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈటీ’. ఎవరికీ తలవంచడు అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఈ సినిమా తెలుగు టీజర్‌ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మాస్ పాత్రలో అభిమానులను అలరిస్తాడని టీజర్ చూస్తే తెలిసిపోతుంది. నాతో ఉండేవేళ్ళెప్పుడూ భయపడకూడదు.. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ సూర్య చెప్పే మాస్ డైలాగ్స్ టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. సన్…
తమిళ అగ్ర హీరో సూర్య సినిమాలు ఇటీవల వరుసగా ఓటీటీల్లో విడుదలయ్యాయి. గత ఏడాది ఆకాశమే నీ హద్దురా, ఈ ఏడాది జై భీమ్ సినిమాలతో సూర్య మంచి హిట్లు అందుకున్నా ఆ సినిమాలు థియేటర్లలో విడుదలైతే బాగుండేదని అభిమానులు భావించారు. ఈ నేపథ్యంలో సూర్య కొత్త సినిమా థియేటర్లలోనే రాబోతోంది. సూర్య నటించిన తాజా సినిమా ‘ఈటీ’ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఐదు భాషల్లో…