Spy Caught With Lemon: ఏ దేశానికైనా నిఘా నేత్రాలు గూఢచారులే. ప్రపంచ దేశాలపై నిఘా ఉంచి వారి సొంత దేశాలకు వ్యతిరేకంగా ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా వెంటనే చేరాల్సిన చోటుకు ఆ సమాచారాన్ని చేరవేయడంలో గూఢచారులు సిద్దహస్తులు. అందుకే గూఢచారుల ఎంపికలు అత్యంత కష్టతరమైనవిగా ఉంటాయి. పొరపాటున వాళ్లు దొరికిన ప్రాణాలతో బయటపడే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్లు ఏదేశం కోసం అయితే పని చేస్తారో ఆ దేశం వాళ్లు ఇతర దేశాల్లో…