పాకిస్తాన్ మోడల్ ఎరికా రాబిన్ ‘మిస్ యూనివర్స్ ‘ పోటీల్లో కిరీటం దక్కించుకుంది. 24 ఏళ్ల మోడల్ ఎరికా రాబిన్ గురువారం మాల్దీవులలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది. తొలిసారి పాకిస్తాన్‌కి ప్రాతినిధ్యం వహించి ‘మిస్ యూనివర్స్ పాకిస్తాన్’ గా నిలిచింది.