Home
Entrepreneurship
Entrepreneurship News
-
Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
Kaivalya Vohra: ఒకప్పుడు బిలియనీర్ కావాలంటే దశాబ్దాల పాటు వ్యాపారం చేయాలి.. పెద్ద సంస్థలు నిర్మించాలి.. తరతరాలుగా వచ్చిన వ్యాపార సామ్రాజ్యం ఉండాలి అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఒక గొప్ప ఆలోచన, దాన్ని అమలు చేసే ధైర్యం, టెక్నాలజీపై పట్టు ఉంటే చిన్న వయసులోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే స్థాయికి ఎదగవచ్చని కొత్త తరం యువ పారిశ్రామికవేత్తలు నిరూపిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు కైవల్య వోహ్రా. కేవలం 22 ఏళ్ల వయసులోనే భారతదేశపు… -
Geetha Bhagat : సినిమాల్లో నటించాలనుకునే వాళ్ళ కోసం తెలుగు యాంకర్ కీలక నిర్ణయం!
టాలీవుడ్ యాంకర్ గీతా భగత్ కేవలం యాంకరింగ్‌కే పరిమితం కాకుండా, సినిమా ఇండస్ట్రీలో రాణించాలనుకునే యువత కోసం ఆమె సరికొత్త వేదికను సిద్ధం చేశారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘ఆరెంజ్ కాస్టింగ్’ పేరుతో ఒక కాస్టింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. సినిమా రంగంపై మక్కువ ఉన్న ఎంతోమంది యువతీ యువకులు సరైన దారి తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి ఒక వారధిలా నిలవాలని గీతా భగత్ ఈ ఏజెన్సీని స్థాపించారు. దీనికి సంబంధించిన లోగోను ఆమె… -
MIT Dropout to Billionaire: 21 ఏళ్లకే రూ.2,500 కోట్ల సామ్రాజ్యం.. ఎంఐటీ డ్రాపౌట్ సక్సెస్ సీక్రెట్ ఇదే.!
MIT Dropout to Billionaire: చదువు మధ్యలో ఆపేసి (Dropout) వ్యాపార ప్రపంచంలో అద్భుతాలు సృష్టించిన బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్‌ల సరసన ఇప్పుడు మరో పేరు చేరింది. అదే సెలిన్ కొకలర్. ఎంఐటీలో చదువును మధ్యలోనే వదిలేసిన ఈ యువతి, తన మిత్రుడు కరుణ్ కౌశిక్‌తో కలిసి ప్రారంభించిన ‘డెల్వ్’ (Delve) అనే ఏఐ (AI) స్టార్టప్‌ను కేవలం రెండేళ్లలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. విజయానికి కేవలం కష్టపడి పనిచేయడం (Hard Work)… -
Rashmika : భారీ బిజినెస్ పెట్టిన రష్మిక
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉంది. మరి డబ్బులు బాగా సంపాదించిన తర్వాత వాటిని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ మెంట్ చేయాలి కదా.. ఇప్పుడు రష్మిక కూడా అదే బాట పట్టేసింది. ఇప్పటికే స్టార్ హీరోయిన్లు సమంత, నయన తార లాంటి వారు తాము సంపాదించిన కోట్ల రూపాయలను కొన్ని రకాల బిజినెస్ ల మీద ఇన్వెస్ట్ చేశారు. రష్మిక తాజాగా పర్ఫ్యూమ్ బిజినెస్ లోకి ఎంట్రీ… -
Business Ideas: రూ.50వేలతో గ్రామాల్లో చేయగల బెస్ట్ వ్యాపారాలు ఇవే.. మీరూ ట్రై చేయండి!
Business Ideas: బిజినెస్ చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ రిస్క్ ఉంటుందని తెలిసి ధైర్యం చేసే వారు తక్కువ మంది ఉంటారు. వ్యాపారం ప్రారంభించాలంటే ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి. వ్యాపారం చేసేందుకు చేతిలో సరిపడా డబ్బు లేకపోతే లోన్స్, అప్పులు చేయాల్సి ఉంటుంది. అదృష్టం బాగుండి లాభాలు వస్తే సరి లేదంటే ఆర్థికంగా చితికి పోవడం ఖాయం. కాబట్టి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చే వ్యాపారాలు చేయడం ఉత్తమం అంటున్నారు… -
Good News : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏడాది పాటు పెయిడ్ లీవ్స్
Good News : ప్రభుత్వం ఉద్యోగులను ప్రోత్సహించేందుకు యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కోరుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఏడాది పాటు పెయిడ్ హాలీడేస్ తీసుకోవచ్చని ప్రకటించింది.
తాజావార్తలు
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!