Home
Entertainment Updates
Entertainment Updates News
-
Anirudh Ravichander : పెళ్లి వేళ బయటపడ్డ అనిరుధ్ ‘3 గంటల’ లవ్ స్టోరీ!
సౌత్ ఇండియాని తన బీజీఎమ్లతో ఊపేస్తున్న మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఒకపక్క కావ్య మారన్తో ఆయన పెళ్లి వార్తలు నెట్టింట హల్చల్ చేస్తుంటే, మరోపక్క అనిరుధ్ గతంలో ఎదుర్కొన్న ఓ విచిత్రమైన బ్రేకప్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కోట్లాది మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న అనిరుధ్కి కూడా లవ్ ఫెయిల్యూర్ ఉందంటే నమ్ముతారా? అదీ కేవలం మూడు గంటల్లోనే ముగిసిపోయిన ప్రేమకథ. సాధారణంగా ఎవరి… -
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర మొదలైంది. ఒకేసారి చాలా సినిమాలు థియేటర్ల మీద దండెత్తుతుండటంతో బాక్సాఫీస్ క్లాష్, థియేటర్ల పంపకాల సమస్య అనివార్యంగా మారింది. సరిగ్గా ఇలాంటి ఓవర్లాపింగ్ రిలీజ్ల వల్లే ‘కిరణ్ అబ్బవరం నిర్మాతగా వస్తున్నా #HATAH’ (హతహ్) టీమ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బాక్సాఫీస్ వద్ద అనవసరమైన క్లాష్ను నివారించేందుకు, తమ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం బాక్సాఫీస్ పోటీ నుంచి తప్పుకోవడం మాత్రమే కాదు, ప్రేక్షకులకు అద్భుతమైన… -
Vihari: ఓటీటీలోకి దిగ్గజ ట్రావెల్ షో.. సరికొత్త రికార్డులకు తెరతీస్తున్న విహారి!
తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిగా నిలిచిన ప్రముఖ ట్రావెల్ షో ‘విహారి’ ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. గత 18 ఏళ్లుగా ప్రయాణ ప్రియులను విదేశాలు, దేశంలోని అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్తూ అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ షో.. ఇప్పుడు సరికొత్త ఓటీటీ యాప్గా మారబోతోంది. హైదరాబాద్లోని హైటెక్స్లో అత్యంత వైభవంగా ఈ ఓటీటీ యాప్ ప్రోమో లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. 2004లో ‘మా టీవీ’లో చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన… -
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వ్యక్తిగత జీవితం, మెగా కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఆయన ఎన్టీవీ పాడ్కాస్ట్లో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మొదటి నుంచి కొంత ప్రైవేట్ పర్సన్గా ఉంటానని, ఎక్కువగా తన పని, కుటుంబం, స్నేహితులకే సమయం కేటాయిస్తానని తెలిపారు. షూటింగ్ సమయంలో సినిమాపైనే పూర్తిగా దృష్టి పెడతానని, షూటింగ్ లేని సమయంలో కుటుంబంతో గడపడం, స్నేహితులతో… -
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
Varun Tej: మెగా ఫ్యామిలీ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన కెరీర్ స్టార్టింగ్లో ఎదురైన ఒత్తిడి, బాధ్యతల గురించి తాజాగా ఎన్టీవీ పాడ్కాస్ట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ ఫ్యామిలీ నుంచి రావడం ఒక అవకాశం మాత్రమేనని, ఆ తర్వాత తన ప్రతిభతోనే నిలబడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “మొదటి సినిమా విడుదల కాకముందే అభిమానులు ‘మెగా ప్రిన్స్’ అనే పేరు పెట్టారు.… -
Anna Konidela: ఇకపై అన్నా లెజినోవా కాదు.. నన్ను ఇలా పిలవండి అంటూ పవన్ భార్య స్పెషల్ రిక్వెస్ట్!
Anna Konidela: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, నెటిజన్లకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఆమె ఈ పోస్ట్ను షేర్ చేశారు. చాలా కాలంగా ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నానని, కానీ సరైన విధంగా ఎలా చెప్పాలో తెలియక ఆలస్యం అయిందని ఆమె తన పోస్ట్లో… -
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
టాలీవుడ్ సినీ ప్రియులకు ఒక విలక్షణమైన కాంబినేషన్ సెట్ అయింది. ‘లవ్ టుడే’ సినిమాతో సౌత్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ప్రదీప్ రంగనాథన్హీ రోగా.. టాలీవుడ్ ఇంటెలిజెంట్ అండ్ వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ క్రేజీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన… -
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
నటీనటుల క్యారెక్టర్ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై యాంకర్, నటి విష్ణుప్రియ భీమనేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతున్న ప్లే లైక్ ఇంకాగ్నిటో’ అనే యూట్యూబ్ ఛానల్పై ఆమె హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారని ఆమె అన్నారు. విష్ణుప్రియ భీమనేని మాట్లాడుతూ “మియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము,… -
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా కోసం తారక్ చేస్తున్న కష్టం, ఆయన డెడికేషన్ గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ్ రంగన్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో నీల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.నిజానికి సినిమాలోని పాత్రలో ఎన్టీఆర్ మరీ బక్కచిక్కి ఉన్నారనే వాదన వినిపించింది. సోషల్… -
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
Trisha Krishnan: కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వేళ, ఆయనకు అత్యంత సన్నిహితురాలైన స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన త్రిష, తాజాగా తన కొత్త సినిమా ‘కరుప్పు’ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఆ సమయంలో అభిమానులు ఆమె కారును చుట్టుముట్టగా, ఒక అభిమాని తమిళంలో మాట్లాడుతూ.. “సీఎం విజయ్ను నేను అడినట్లు చెప్పండి” అని త్రిషకు…
తాజావార్తలు
-
Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్తో భారత్ సంప్రదింపులు!
-
Dil Raju – Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్తోనే సినిమా!
-
New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో కొత్త స్కీమ్..
-
Mouli: దొంగ నా కొడుకు.. దొరికేశాడు
-
CM Revanth Reddy : రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీకి ఎందుకంత భయం.?
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?