నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ తర్వాత ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీలో బాలయ్య సూపర్ హిట్ పాటని రీమిక్స్ చేశారు. బాలకృష్ణ, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా నటించిన ధర్మక్షేత్రం సినిమాలో “ఎన్నో రాత్రులు వస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ” అనే సాంగ్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఇళయరాజా కంపోజ్ చేసిన ట్యూన్ కి తెలుగు సాహిత్య లెజెండ్స్ అయిన వేటూరి గారు, సిరి వెన్నెల సీతారామశాస్త్రి గారు…