T20 WorldCup 2024 : టి20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ లో ఆధ్యాంతం ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ ను ఉద్దేశించి తాజాగా ఆస్ట్రేలియా మీడియా మరోసారి టీమిండియా పై విషాన్ని చిమ్మింది. 2024 టి20 ప్రపంచ కప్ లో టీమిండియా విజయాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ.. తన అక్కసును బయటపెట్టింది ఆసీస్ మీడియా. ఒక ఆసీస్ మీడియా తప్పించి మిగతా అంతర్జాతీయ మీడియా సంస్థలు అన్నీ కూడా టీమిండియా విజయాన్ని ప్రశంసిస్తూ కథనాలు ప్రచురిస్తే.. వారు…
అమెరికా, వెస్టిండీస్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికాతో టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ జోడీ మొత్తం 6 వికెట్లు పడగొట్టింది. దీంతో.. సెమీస్‌లో భారత్ ఏకపక్షంగా విజయం సాధించగలిగింది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఇంగ్లండ్‌పై…
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ను చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో.. భారత్ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. 68 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 16.4 ఓవర్లలోనే ఇంగ్లండ్ను 103 పరుగులకు ఆలౌట్ చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. భారత్ బౌలర్ల ధాటికి తడబడ్డారు. కేవలం జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, హ్యారీ బ్రూక్ ఈ ముగ్గురే 20 పరుగుల…
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా.. కాసేపట్లో ఇండియా-ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ జరుగనుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్.. గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. రాత్రి 7.30 గంటలకు టాస్ జరిగి.. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం పడటంతో ఆలస్యమైంది.
కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీ ఫైనల్లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జరగనున్న గయానా స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. టాస్ కు ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే అప్పటివరకు వాన తగ్గుతుందా..? లేదా అనేది ఉత్కంఠగా మారింది. కాగా.. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. వర్షం పడితే అదనంగా మరో 250 నిమిషాల సమయం కేటాయించానున్నారు. లేదంటే..…
SiX Sixes : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలో ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సూపర్ 8 డిసైడర్ లో అమెరికాకు చుక్కలు చూపించింది. తప్పక గెలవాల్సిన గేమ్‌లో అమెరికాపై తిరుగులేని విజయం సాధించింది. నెట్ రన్ రేట్ ను గణనీయంగా మెరుగుపరిచింది. దీంతో సెమీఫైనల్ లో మొదటి చోటు దక్కించుకుంది ఇంగ్లాండ్ జట్టు. ఆదివారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 62 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో…
Philip Salt hits 4,6,4,6,6,4 in One Over vs Romario Shepherd: ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పెను విధ్వంసం సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ బౌలర్‌లను ఊచకోత కోశాడు. సాల్ట్ ఫోర్లు, సిక్స్‌లతో రెచ్చిపోయి హాఫ్ సెంచరీ (87 నాటౌట్; 47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేశాడు. ముఖ్యంగా రొమారియో షెఫర్డ్ వేసిన 16వ…
England Crush West Indies in T20 World Cup 2024 Super 8: అష్టకష్టాలు పడి సూపర్-8కి చేరిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. కీలక సూపర్-8లో జూలువిదిల్చింది. సూపర్-8 తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య వెస్టిండీస్‌ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. విండీస్ నిర్ధేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు 17.3 ఓవర్లలోనే రెండు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఫిలిప్ సాల్ట్ (87 నాటౌట్: 47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), జానీ…
T20 World Cup 2024 Super 8 Teams : అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024 రెండో స్టేజ్ సూపర్-8 కు చెందిన అన్ని జట్ల వివరాలు ఖరారు అయ్యాయి. ఈ రెండో స్టేజ్ లో ఏ జట్టు ఎవరితో ఎక్కడ ఆడుతుందో తేలిపోయింది. ఇక ఎక్కడ ఆ మ్యాచ్‌లు జరగనున్నాయి, ఏ రోజు ఆ మ్యాచ్ ఎవరితో ఉంటుందో.. తాజగా పూర్తి వివరాలను ఐసీసీ వెల్లడించింది. గ్రూప్ A నుంచి ఇండియా…
టీ20 వరల్డ్‌కప్‌లో ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్, మార్కస్ స్టొయినీస్ రాణించడంతో ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా విజయంతో ఇంగ్లండ్‌కు సూపర్-8 టిక్కెట్ లభించింది. అక్కడ, స్కాట్లాండ్ ప్రయాణం ముగిసింది.