పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక క్రికెట్ జట్టు గెలుపొందింది. పాతుమ్ నిస్సాంక సెంచరీ సాధించడంతో శ్రీలంక ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మూడో, చివరి మ్యాచ్ జరిగింది. ఈ సిరీస్‌లో 0-2తో వెనుకబడిన శ్రీలంక.. చివరి టెస్టులో పుంజుకుని 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది.
ENG vs WI: ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ యువ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ అద్భుతమైన శతకంతో చెలరేగిపోయాడు. ఇప్పటి వరకు తన బౌలింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించిన ఈ యంగ్ ప్లేయర్.. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించాడు.
Luxury Yacht Sinks Off: ఇటలీలోని సిసిలీ తీరంలో సోమవారం అర్థరాత్రి తీవ్ర తుపానులో విలాసవంతమైన పడవ ఒకటి మునిగిపోయింది. ఇందులో ఉన్న ఒకరు మృతి చెందగా, 6 మంది గల్లంతయ్యారు. ఈ తప్పిపోయిన వ్యక్తులలో బ్రిటిష్ టెక్నాలజీ దిగ్గజం మైక్ లించ్, అతని కుమార్తె కూడా ఉన్నారు. నివేదికల ప్రకారం లించ్ భార్యతో సహా ఓడలో ఉన్న మొత్తం 15 మందిని రక్షించారు. వారిలో ఎనిమిది మంది ఆసుపత్రిలో చేరారు. ఇటాలియన్ కోస్ట్ గార్డ్ ఒక…
కోల్కతా నైట్రైడర్స్ స్టార్ ఆల్రౌండర్, భారత క్రికెటర్ ఇంగ్లండ్‌లో అదరగొట్టాడు. తన బౌలింగ్‌తో జట్టును గెలిపించాడు. వెంకటేష్ అయ్యర్ లంకాషైర్ తరపున వన్డే గేమ్ ఆడుతున్నాడు. దాదాపు ఓడిపోయిన మ్యాచ్‌లో అయ్యర్ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రత్యర్థి జట్టు గెలవాలంటే 8 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉంది. అయితే.. తన జట్టు సభ్యులంతా మ్యాచ్ ఓడిపోయిందని అనుకున్నారు. కానీ వెంకటేష్ అయ్యర్ మ్యాజిక్ చేశాడు.
Virat Kohli: క్రికెట్ అభిమానులకు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్డులను తన పేరు లికించుకున్న ఈ స్టార్ బ్యాట్స్మెన్ భారతీయ క్రికెట్లలో క్రికెట్ రారాజుగా పేరు పొందాడు. భారతీయులు కోహ్లీని రన్ మిషన్ అంటూ ముందుగా పీల్చుకుంటారు. ఇకపోతే 2024 టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత విరాట్ కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయనతోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జెడేజా కూడా…
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్‌లో విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ విధ్వంసం సృష్టించాడు. పొలార్డ్ వరుసగా 5 సిక్సర్లు కొట్టి వెలుగులోకి వచ్చాడు. వరల్డ్ క్లాస్ ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓవర్ లో అతను ఈ సిక్సర్లు బాదాడు.
Viral Video: ప్రస్తుత ప్రపంచంలో రోజుకొక కొత్త ట్రెండ్ పరిచయం అవుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు చదువులు నేర్పిస్తున్న పాఠశాలలో కూడా ట్రెండుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులకు కేవలం పాఠాలు మాత్రమే కాకుండా మిగతా వాటిల్లో కూడా ప్రావిణ్యం పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా పాఠశాలలో ఏడాదికి ఒక రోజు ఏదో థీమ్స్ సంబంధించిన దుస్తులు ధరించి రమ్మని చెబుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బ్రిటన్ పాఠశాలలో జరిగింది. అయితే…
Geoffrey Boycott Health Update: ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే గొంతు క్యాన్సర్ చికిత్సలో భాగంగా శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికెళ్లిన ఆయన ఆదివారం తిరిగి ఆసుపత్రిలో చేరారు. 83 ఏళ్ల బాయ్‌కాట్ ప్రస్తుతం నిమోనియాతో బాధపడుతున్నారు. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఆయన కుమార్తె ఎమ్మా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘మా నాన్న జెఫ్రీ బాయ్‌కాట్ కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతిఒక్కరికీ…
లార్డ్స్ టెస్టులో వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 371 పరుగులు చేయగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు ఆలౌటైంది. తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 114 పరుగుల తేడాతో గెలిచింది.
WCL2024: నేటి నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ లో ఆడతారు. దిగ్గజ క్రికెటర్ల ఆట చూడాలనుకునే ఫ్యాన్స్ కి ఈ లీగ్ సరికొత్త వినోదాన్ని పంచబోతుంది.