AUS vs ENG: ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన ట్రావిస్ హెడ్.. ఒకే ఓవర్లో 30 పరుగులు..
- ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన ట్రావిస్ హెడ్..
- ఒకే ఓవర్లో 30 పరుగులు..
- తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం
- మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AUS vs ENG: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ బుధవారం సౌతాంప్టన్‌లో జరిగింది. ఇందులో కంగారూ జట్టు మొదటి టి20 మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను 28 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. జేమీ ఓవర్టన్, జాకబ్ బెథాన్ మరియు జోర్డాన్ కాక్స్ ఇంగ్లండ్ తరపున తమ టి20 అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు పవర్ ప్లేలో 86 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్ జట్టుకు శుభారంభం అందించారు. కంగారూ జట్టు 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ తుఫాను వేగంతో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ (59) సాధించాడు. ఈ నేపథ్యంలో సామ్ కరన్ వేసిన ఒక ఓవర్లో 30 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేయడానికి వచ్చిన కరన్ బౌలింగ్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆ ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టి 30 పరుగులు చేశాడు.
NTR Fan: ప్లీజ్ డాక్టర్స్.. ‘దేవర’ చూసేవరకైనా నన్ను బతికించండి: ఎన్టీఆర్ అభిమాని
Also Read
- Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
- AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
అనంతరం చేదంకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు 19.2 ఓవర్లలో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. తద్వారా తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా ట్రావిస్ హెడ్ నిలిచాడు.
తాజావార్తలు
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
-
Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్‌ప్లే, Core Ultra ప్రాసెసర్
-
Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!