అమెరికాలో (US Plane Crash) విషాదం చోటుచేసుకుంది. ఐదుగురితో వెళ్తున్న ఓ విమానం హైవేపై కూలిపోయింది. దీంతో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘోరం ఫ్లోరిడాలో ( Florida) జరిగింది.
Patna Spicejet Flight Emergency Landing: స్పైజ్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం బీహార్ రాజధాని పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో స్పైస్ జెట్ విమానం ఇంజిన్ లో సాంకేతిక సమస్య ఎదురైంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఎడమ ఇంజిన్ ను పక్షి ఢీకొనడం వల్ల మంటలు చెలరేగాయి. దీంతో పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమాచార