ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఎన్ని సినిమాలు తీసాం అన్నది ముఖ్యం కాదు. ఒక పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంది అనేది ముఖ్యం. అలా ఫేమ్ అందుకున్న చిన్న హీరోయిన్‌లు చాలా మంది ఉన్నారు అందులో ‘ఆరెంజ్’ మూవీ హీరోయిన్ షాజన్ పదంసీ ఒక్కరు. ఈ మూవీలో రుబా పాత్రలో నటించింది. రామ్ చరణ్ హీరోగా భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అందమైన ప్రేమకథగా వచ్చి బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మ్యూజిక్ పరంగా హరీశ్…