NEET 2024 : దేశవ్యాప్తంగా నీట్ ఎంతటి సంచలనం అయిందో తెలిసిందే. రోజుకో చోట పరీక్ష పై నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం పై విద్యార్థులు దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు.
ఈడీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని కూడా అంటారు. దేశంలో ఏదైనా స్కామ్ లేదా రైడ్లో ఈడీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈడీలో ఉద్యోగం ఎలా పొందాలో తెలుసా? మీరు ఈడీలో పని చేయాలనుకుంటే, ఈ కథనం మీ కోసం. ఈడీలో పని చేయడానికి అర్హతలు, జీతం, ప్రక్రియ గురించి ఇక్కడ తెలుసు
Sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ కుంభకోణంపై దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఈడీ అధికారులు చేరుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తాజా చార్జ్ షీట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ కేసులో కవిత పై అభియోగాలు నమోదు చేసింది ఈడీ. మే 10న కవిత పై చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ.. 8364 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత పాత్ర ఉందని, బుచ్చిబాబు కవిత పాత్ర పై వాంగ్మూలమిచ్�
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో లభించిన రెగ్యులర్ బెయిల్ను పొడిగించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును అభ్యర్థించారు. అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ను పొడిగించాలంటూ మరో పిటిషన్ వేశారు.
భూ కుంభకోణం కేసులో నిందితుడైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ పిటిషన్పై జార్ఖండ్ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఈడీ తన సమాధానం దాఖలు చేయడానికి సమయం కోరింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో ముందడుగు వేసింది. దర్యాప్తులలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2014-22 మధ్య రూ.7.08 కోట్ల విదేశీ నిధులు పొందినట్లుగా గుర్తించింది.
జార్ఖండ్లో భారీ మొత్తంలో నగదు రికవరీ కేసులో కీలక చర్యలు తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత సహాయకుడు సంజీవ్ లాల్, అతని సేవకుడు జహంగీర్ ఆలంలను అరెస్ట్ చేసింది.