Whatsapp Introduces Voice Note Transcripts for Android Users How to Activate: ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంది. కోట్ల మంది వినియోగదారులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి దానిపై ఆధారపడతారు.ఇకపోతే వాట్సాప్ తన కస్టమర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకోని వస్తుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇది కమ్యూనికేషన్ను మరింత సులభతరం చేస్తుంది. అదే వాయిస్ నోట్…