Iga Swiatek Out Form US Open 2024: యూఎస్ ఓపెన్ 2024లో అమెరికన్ల హవా సాగుతోంది. అమెరికా ప్లేయర్ ఎమ్మా నవారో ఇప్పటికే సెమీస్‌కు చేరగా.. ఆరో ర్యాంకర్ జెస్సికా పెగులా కూడా సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్ (పొలాండ్)ను జెస్సికా ఓడించింది. స్వైటెక్‌పై 6-2, 6-4తో వరుస సెట్లలో పెగులా విజయం సాధించింది. పెగులా దాటి ముందు స్వైటెక్ నిలవలేకపోయింది. సెమీస్‌లో స్టార్ క్రీడాకారిణి కరోలినా ముచోవా (చెక్…
Coco Gauff Out From US Open 2024: యుఎస్ ఓపెన్ 2024 నుంచి టాప్ సీడెడ్ల నిష్క్రమణ కొనసాగుతూనే ఉంది. పురుషుల టైటిల్ ఫెవరెట్స్ నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్‌కరాజ్ ఇప్పటికే ఇంటిదారి పట్టగా.. తాజాగా మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ కొకో గాఫ్ కథ కూడా ముగిసింది. గాఫ్‌కు అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారో ప్రిక్వార్టర్స్‌లో షాకిచ్చింది. నాలుగో రౌండ్లో 6-3, 4-6, 6-3తో గాఫ్‌ను నవారో ఓడించింది. 60 అనవసర తప్పిదాలు…