దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ అత్యవసర పరిస్థితిని స్వతంత్ర భారతదేశ చరిత్రలో చీకటి దినంగా అభివర్ణిస్తారు. అత్యవసర పరిస్థితి సమయంలో, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించారు. దీనికి నిరసనగా ప్రతిపక్షాలు, ఆందోళనకారులు స్టెరిలైజేషన్ నుంచి జైలు శిక్ష వరకు పోరాటాలు చేయాల్సి వచ్చింది.
Indira Gandhi vs Rani Gayatri : 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఎమర్జెన్సీ పరిస్థితి అమలులో ఉన్నప్పుడు, అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు అనేక ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపించారు. ఈ జాబితాలో జైపూర్ రాజ కుటుంబానికి చెందిన మహారాణి గాయత్రి దేవి కూడా ఉన్నారు. ఆమె ఆరు నెలలు జైలులో గడిపిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. Temples Vandalized: చటోగ్రామ్‌లో మరో మూడు…