Twitter: ఎలాన్ మస్క్ ఎంట్రీ తర్వాత సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. సీఈవో స్థాయి నుంచి అనేక మంది ఉన్నతాధికారులను, ఉద్యోగులను ఇంటికి పంపిన మస్క్.. బ్లూటిక్‌కు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు.. అంతేకాదు.. ట్విట్టర్ యూజర్లు అందరికీ ఆయన షాకిచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగింది.. ఇక, ట్విట్టర్ లోగాలోనూ మార్చులు జరిగాయి.. అయితే, బిజినెస్ ఎలా చేయాలనే దానిపై ఓ స్పష్టమైన అవగాహన ఉన్న మస్క్.. ఇప్పుడు…
టెస్లా అధినేత , ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ పై ఎదురుదాడికి దిగారు. మస్క్, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మధ్య లీగల్ వార్ మరింత ముదురుతోంది. అయితే.. ట్విట్టర్ తో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి టెస్లా అధినేతపై దావా వేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. తాజాగా ట్విట్టర్ దావాను సవాల్ చేస్తూ మస్క్ కూడా కౌంటర్ దావా వేశారు. మస్క్ పై ట్విట్టర్…