Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అలాగే టేస్టీ తేజ ఎలిమినేట్ అయి హౌసు నుంచి బయటకు వచ్చాడు.
Biggboss : బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. బిగ్ బాస్ తెలుగు 8 మరో రెండు వారాలు మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారానికి టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌజ్‌లో మిగులుతారు.
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా అమెరికాను ఓడించి సూపర్-8కి చేరింది. అయితే.. అమెరికా ఓటమితో సూపర్-8కి చేరుకోవాలన్న పాకిస్థాన్ ఆశలు సజీవంగానే మిగిలాయి. మరోవైపు.. ఇతర జట్ల ప్రదర్శనపై కూడా ఆధారపడి ఉంది. అయితే.. పాకిస్తాన్ జట్టు తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు ఆటంకం కలిగేలా ఉంది. జూన్ 16న ఐపాకిస్థాన్ ఇప్పుడు జూన్ 16న ఐర్లాండ్‌తో పాకిస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ కు వర్ష గండం బీభత్సంగా ఉంది. పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు 14వ వారం ముగింపుకు చేరుకుంది.. ఈ క్రమంలో బిగ్ బాస్ డిఫరెంట్ టాస్క్ లతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.. షో ముగింపుకు చేరుకోవడంతో ఎవరు విన్నర్ అవుతార అనే ఆసక్తి నెలకొంది.. హౌస్లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎలిమినేట్ అయ్యే ఇద్దరు కంటెస్టెంట్స్ పేర్లు తెరపైకి వచ్చాయి.. ఈ విషయం పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. హౌస్…
First male contestant elimination Happened in Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 7 ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి కాగా ఆరుగురు లేడీ కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ విషయంలో చాలా మంది బాధ పడుతున్నారు. ఇక ఈ క్రమంలో అమ్మాయిల మీద బిగ్ బాస్ కక్ష కట్టింది అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆ అపవాదు పోగొట్టుకునేందుకు బిగ్…
బిగ్ బాస్ లో ఆట మొదలైంది.. వైల్డ్ కార్డు ఎంట్రీ తో వచ్చిన వాళ్లు కూడా అస్సలు తగ్గలేదు.. ఆటగాళ్లు, పోటుగాళ్లు అంటూ రెండు టీమ్స్ చేసి.. గేమ్ రసవత్తరంగా మార్చేశారు.. కొత్తగా వచ్చిన వారికి పవర్స్ ఇచ్చి పాతవాళ్ళను ఓ రేంజులో ఆడుకున్నాడు బిగ్ బాస్.. నామినేషన్స్ అంటూ ఈ రెండు టీమ్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఇప్పుడు వరుస టాస్కులతో చుక్కలు చూపిస్తున్నాడు. అయితే బిగ్‌బాస్ షో స్టార్ట్ అయ్యి ఆరు వారాలు…
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 మొదటి ఎలిమినేషన్ కోసం సర్వం సిద్ధం చేసింది షో యాజమాన్యం.. మొదటి నుంచి అనుకున్న విధంగా కాకుండా ఓటింగ్ లో భారీ ట్విస్ట్ ఇచ్చింది.. ఒక టాప్ సెలెబ్రేటీని హౌస్ నుంచి బయటకు రానున్నట్లు సమాచారం.. ఫస్ట్ వీక్ ముగియగా ఎలిమినేషన్ కి సమయం ఆసన్నమైంది. 14 మంది కంటెస్టెంట్స్ తో సెప్టెంబర్ 3న బిగ్ బాస్ తెలుగు 7 ప్రారంభమైంది. నాగార్జున వరుసగా ఐదోసారి హోస్ట్…
బిగ్‌బాస్ సీజన్ 6లో ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతాడని భావించిన చలాకీ చంటీ ఈ వారం ఎలిమినేషన్‌కు గురయ్యాడు. అతనికి వ్యూవర్స్ నుండి మంచిగానే ఓట్లు పడే ఆస్కారం ఉన్నా, హౌస్ నుండి బయటకు రావడం వెనుక వేరే కారణం ఉందని భావిస్తున్నారు.
వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు మానస్. బాల నటుడిగా తెలుగు తెర మీదకు వచ్చి, అంచెలంచెలుగా ఎదుగుతూ హీరో స్థాయికి చేరుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో మెచ్యూర్డ్ పర్శన్స్ జాబితా వేస్తే అందులో మానస్ పేరు ముందు ఉంటుంది. అలాంటిది ఈ వారం మానస్ ను ఇంటి సభ్యులలో ఏకంగా ఐదుగురు నామినేట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. గతంలో షణ్ముఖ్, సిరి, జెస్సీ ముగ్గురూ గ్రూప్…
బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయిన వ్యక్తి సరయు. బిగ్ బాస్ షో కు సంబంధించి గతంలో కంటే సీక్రెసీ మెయిన్ టైన్ చేస్తామని నిర్వాహకులు చెప్పినా… ఎలిమినేట్ అయిన వ్యక్తి ఇలా బయటకు రాగానే అలా వారిపేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ రకంగా నిన్న రాత్రి నుండి ఈ సీజన్ లో ఫస్ట్ ఎలిమినేట్ అవుతోంది సరయు అనే ప్రచారం జరిగిపోయింది. దాన్ని బలపరుస్తూ సరయు బిగ్…