Home
Elephants
Elephants News
-
Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
Tirupati Elephant Alert: తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఏనుగుల మంద రెండుగా విడిపోవడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ గుంపు చంద్రగిరి వైపు కదులుతుండగా.. మరో గుంపు తిరుమల వైపు పయనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భాకరాపేట, దిగువూరు వైపు నుంచి సుమారు 13 ఏనుగులతో కూడిన మంద చంద్రగిరి దిశగా కదులుతోంది. మరో 22 ఏనుగులు అటవీ మార్గంలో తిరుమల వైపు వెళ్తున్నాయి. దీంతో ఏనుగుల సంచార మార్గాలకు… -
Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
అసోంలో భారీ ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. ఒకేసారి పెద్ద గుంపు రైల్వే పట్టాలపైకి వచ్చేశాయి. దీంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై రైల్వే శాఖను అలర్ట్ చేశారు. దీంతో గజరాజులు రైల్వే పట్టాలను దాటుతుండగా ఢిల్లీ-డిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. -
Chandragiri Elephants: చంద్రగిరిలో గజరాజుల బీభత్సం.. రైతుల కన్నీరు, లక్షల్లో నష్టం!
తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలో గజరాజుల సంచారం భయానకంగా మారింది. గత నెల రోజులుగా గ్రామాలు వణికిపోతుండగా.. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాత్రివేళల్లో గ్రామాలపై దాడి చేస్తున్న ఏనుగుల గుంపులు పంటలను నాశనం చేస్తూ అన్నదాతలను కన్నీరుమున్నీరుగా మారుస్తున్నాయి. చేతికొచ్చిన పంట నోటికందకుండా పోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాత్రి సమయంలో మామిడి తోటలపై పడిన ఏనుగుల గుంపు కోతకు సిద్ధంగా ఉన్న కాయలను పూర్తిగా నేలమట్టం చేసింది. నెలల తరబడి… -
Interesting Facts : జంతువులకు ‘భయం’ వాసన తెలుస్తుందా..? మీలోని ఆందోళనను పసిగట్టే 8 జీవులు ఇవే.!
జంతువులకు మనుషుల మనోభావాలను, ముఖ్యంగా “భయాన్ని” పసిగట్టే వింత శక్తి ఉంటుందని మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే ఇది కేవలం మూఢనమ్మకం కాదు, దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. జంతువులు నేరుగా భయాన్ని ‘వాసన’ చూడలేకపోయినప్పటికీ, భయపడినప్పుడు మన శరీరంలో కలిగే రసాయనిక మార్పులను అవి పసిగట్టగలవు. ఆ వివరాలతో కూడిన సమగ్ర కథనం ఇక్కడ ఉంది: మనం ఎప్పుడైనా కుక్కను చూసి భయపడితే, అది మనల్ని ఇంకా ఎక్కువగా… -
Deputy CM Pawan Kalyan: ఎనుగులకు చెక్..! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహం.. యాక్షన్ ప్లాన్ రెడీ..!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులకు కంటిమీదా కునుకు లేకుండా చేస్తున్నా ఎనుగులు చెక్ పెట్టడానికి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారు.. ఇప్పటికే కుంకు ఎనుగులు జిల్లాలో ఉండగా వాటితో పాటు టెక్నాలజీ సాయంతోను ఎనుగుల దాడులకు బ్రేక్ వేయాలని చూస్తోంది అటవీశాఖ శాఖ.... అలా టెక్నాలజీనీ, ఎఐ వినియోగించు ఎనుగులు దాడులను చెక్ పెట్టడమే కాకుండా వాటి సంరక్షణ కోసం ఎఐ ఉపయోగపడేలా చర్యలు చేపడుతున్నారు… -
Elephants: పొలం పనులు చేస్తుండగా ఏనుగుల గుంపు దాడి.. రైతు మృతి
చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలో గజరాజులు తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. సోమల(మం)కొత్తూరు వద్ద రైతు పై ఏనుగుల గుంపు దాడి చేశాయి. ఈ దాడిలో పొలం పనులు చేస్తున్నరైతు రామకృష్ణంరాజు మృతి చెందాడు.. రైతు రామకృష్ణ రాజు చనిపోయిన ఆ మృతదేహం వద్ద సూమారు 16 ఏనుగులు గుంపు తిష్ట వేసుకుని ఉన్నాయి. గత మూడురోజుల నుంచి తిష్ట వేసిన ఏనుగుల గుంపు ఈరోజు రైతుపై దాడి చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. Also Read:China… -
Elephants Attack: ఏనుగుల దాడిలో భక్తుల మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన..
ఏనుగుల దాడిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే దాడిలో మరికొందరు గాయపడిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు.. గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు,… -
John Abraham : మూగజీవాల కోసం పిలుపునిచ్చిన స్టార్ హీరో
John Abraham : ఇటీవల కాలంలో మెగా కోడలు ఉపాసన తన ఐస్ ల్యాండ్ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. -
UP: తోడేళ్ల తర్వాత ఏనుగులు, చిరుతపులుల బీభత్సం.. 20 రోజుల్లో ముగ్గురు మృతి
ఏనుగులు, చిరుత పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 మందికి పైగా చంపిన తోడేళ్లను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. అయితే.. వాటి బెడద పోయిందనుకునే సరికి పులులు, ఏనుగులు, చిరుత పులులు దాడులు చేస్తున్నాయి. వీటి దాడిలో ఇప్పటి వరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. దీంతో.. కతన్రియాఘాట్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. -
Viral Video: ఏఐ సాంకేతికతతో 60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన లోకో పైలట్.. వీడియో వైరల్
అస్సాంలో ఓ లోకో పైలట్ తన తెలివి తేటలతో పెను ప్రమాదాన్ని కాపాడారు. వాస్తవానికి.. రైలు నంబర్ 15959 కమ్రూప్ ఎక్స్‌ప్రెస్ గౌహతి నుంచి లుమ్డింగ్కు వెళ్తోంది.
తాజావార్తలు
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!