UP: తోడేళ్ల తర్వాత ఏనుగులు, చిరుతపులుల బీభత్సం.. 20 రోజుల్లో ముగ్గురు మృతి
- కతన్రియాఘాట్ ప్రాంతంలో ఏనుగులు.. చిరుత పులులు బీభత్సం
- వీటి దాడిలో ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు
- భయాందోళనలో అక్కడి ప్రజలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొన్నటి వరకు తోడేళ్లు కంటి మీద కునుకు లేకుండా చేయగా.. తాజాగా ఏనుగులు, చిరుత పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 మందికి పైగా చంపిన తోడేళ్లను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. అయితే.. వాటి బెడద పోయిందనుకునే సరికి పులులు, ఏనుగులు, చిరుత పులులు దాడులు చేస్తున్నాయి. వీటి దాడిలో ఇప్పటి వరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. దీంతో.. కతన్రియాఘాట్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
Read Also: CM Chandrababu: సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి.. డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు
Also Read
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
కతన్రియాఘాట్ వైల్డ్ లైఫ్ డివిజన్.. వివిధ రకాల వన్యప్రాణులకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కనిపించే పులి, ఏనుగు, చిరుతపులి, ఖడ్గమృగం, మొసలి మొదలైన వాటిని చూసేందుకు దేశంలోని నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే గత నెల నుండి, కతన్రియాఘాట్ వన్యప్రాణి డివిజన్ ప్రాంతంలో వన్యప్రాణులు దాడులు చేస్తున్నాయి. పులులు, ఏనుగులు, చిరుతపులులు గత 20 రోజుల్లో ముగ్గురిని చంపేశాయి. జనవాసాల్లోకి వచ్చి దాడులు చేస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు.. అడవిలో సరిపడా ఆహారం, సరైన ఆవాసాలు ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెబుతుండగా, జనావాసాల్లోకి వచ్చి చంపుకుతింటున్నాయని అక్కడి ప్రజలు అంటున్నారు. అడవుల్లో పులుల సంఖ్య పెరిగిపోవడంతో వాటి భయంతో చిరుతలు, ఇతర జంతువులు అడవి నుంచి బయటకు వస్తున్నాయని చెబుతున్నారు.
Read Also: Wayanad: ఎల్లుండి ప్రియాంక గాంధీ నామినేషన్.. పాల్గొననున్న సోనియా, రాహుల్ గాంధీ
తాజావార్తలు
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!