అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. వెంటనే మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి అతడిని పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్దూ ఆవిష్కరించిన సైకిల్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా నడిపారు. సైకిల్‌పై సిద్ధూని కూర్చోబెట్టుకొని క్యాంపు…
Electric Cycle: ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా కార్లు, బైక్‌లకు గిరాకీ ఎక్కువైంది. పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు, దాని వల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
దేశంలో పెట్రోల్ ధరలు వందకు పైగా పెరిగిపోయాయి. ధరలు పెరగడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రత్యామ్మాయ ఏర్పాట్లకోసం పరుగులు తీస్తున్నారు. ఎలక్ట్రికల్ బైకుల కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఎలక్ట్రిక్ బైకులతో పాటుగా ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నషాక్ మోటార్స్ సంస్థ విపణిలోకి రెండు రకాల సైకిల్స్‌ను విడుదల చేసింది. రూ.30 వేలకే ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి బ్యాటరీని ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్లు…