Electric Air Taxi: దుబాయ్ నగరంలో మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ప్రయోగాన్ని జోబీ ఏవియేషన్ విజయవంతంగా నిర్వహించింది. కాలిఫోర్నియాలో కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ దుబాయ్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించడమే కాకుండా, ప్రజలకు వేగవంతమైన ప్రయాణ మార్గాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రయోగం చేపట్టబడింది. ఈ వాహనం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) నుంచి పామ్ జుమైరా వరకు కేవలం 12 నిమిషాల్లో ప్రయాణించగలదు. అదే ఈ ప్రయాణం భూమి మీద కారుతో…