Electric Air Taxi: దుబాయ్‌లో ఎయిర్ టాక్సీ ప్రయోగం విజయవంతం.. కమర్షియల్ సేవలు ప్రారంభం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Air Taxi: దుబాయ్ నగరంలో మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ప్రయోగాన్ని జోబీ ఏవియేషన్ విజయవంతంగా నిర్వహించింది. కాలిఫోర్నియాలో కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ దుబాయ్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించడమే కాకుండా, ప్రజలకు వేగవంతమైన ప్రయాణ మార్గాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రయోగం చేపట్టబడింది. ఈ వాహనం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) నుంచి పామ్ జుమైరా వరకు కేవలం 12 నిమిషాల్లో ప్రయాణించగలదు. అదే ఈ ప్రయాణం భూమి మీద కారుతో చేస్తే సుమారు 45 నిమిషాలు పడుతుంది. పూర్తి ఎలక్ట్రిక్‌తో పనిచేసే ఈ విమానం పర్యావరణహితంగా, శబ్దరహితంగా ఉండటంతో నగరానికి అనుకూలంగా ఉంటుంది.
Read Also:YS Jagan: వైఎస్ జగన్‌ను కలిసిన వైద్య విద్యార్థులు.. ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ సీఎం..
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ఈ ప్రయోగం దుబాయ్ నగరానికి సౌకర్యవంతమైన విమాన మార్గాలను అందించేందుకు తీసుకున్న ప్రముఖ పథకాలలో భాగం. ఇక ఈ ప్రయోగం సమయంలో విమానం నిటారుగా టేకాఫ్, కొన్ని మైళ్ల దూరం ప్రయాణించి మళ్లీ ల్యాండింగ్ చేసింది. ఈ కార్యక్రమానికి ఉన్నత ప్రభుత్వ అధికారులు, రవాణా శాఖ ప్రతినిధులు హాజరయ్యారు. Joby Aerial Taxi ఒక eVTOL (Electric Vertical Take-Off and Landing) వాహనం. ఇది గరిష్ఠంగా 160 కిలోమీటర్ల దూరం, అలాగే గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇప్పటికే దుబాయ్ రోడ్లు, రవాణా సంస్థ (RTA)తో ఒప్పందం కుదుర్చుకున్న జోబీ 2026లో కమర్షియల్ సర్వీసు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది.
Read Also:Honor Magic V5: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6100mAh బ్యాటరీతో హానర్ మ్యాజిక్ V5 లాంచ్..!
ఈ సర్వీస్ ప్రారంభ దశలో డిఎక్స్బీ విమానాశ్రయం, పామ్ జుమైరా, డౌన్‌టౌన్ దుబాయ్, మరియు దుబాయ్ మరీనా వద్ద నాలుగు వర్టీపోర్ట్‌లు ఏర్పాటు చేయబడతాయి. ఇదిలా ఉండగా.. రిగ్యులేటరీ అప్రూవల్స్, వర్టీపోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి సవాళ్లు ఇంకా ఉన్నప్పటికీ ఈ రంగం నగర రవాణాలో భారీ మార్పుకు దారితీయనుంది.
Dubai has successfully completed the region’s first test flight of the Joby Aerial Taxi.
Conducted through a collaboration between the Roads and Transport Authority and Joby Aviation, the test flight marks a major step toward launching full operations next year.
The all-electric… pic.twitter.com/TqHU5S7dMZ— Gulf Today (@gulftoday) June 30, 2025
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!