Home
Election Commission India
Election Commission India News
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
Meenakshi Natarajan: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన వేళ, తన నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ తొలిసారి స్పందించారు.. తన నామినేషన్ రద్దు నిర్ణయం బీజేపీ అసలు ఉద్దేశాలు, విధానాలను ప్రజల ముందుకు తీసుకువచ్చిందని ఆమె ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన మీనాక్షి నటరాజన్, అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపినప్పుడే వారి రాజకీయ వ్యూహం స్పష్టమైందన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆమె… -
West Bengal Re-Poll: బెంగాల్ ఫల్తా ఓట్ల లెక్కింపు ప్రారంభం.. బీజేపీకి ఈ గెలుపు చాలా ముఖ్యం..
West Bengal Re-Poll: పశ్చిమ బెంగాల్లో ఫల్తా నియోజకవర్గానికి నిర్వహించిన రీ పోలింగ్ ఫలితం ఈ రోజుతో తెలియబోతోంది. మే 21న ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. 86.11 శాతం ఓటింగ్ నమోదైంది. ఏప్రిల్ 29న ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరగాల్సి ఉన్నా, ఈవీఎంలపై బీజేపీ గుర్తు కనిపించకుండా స్టిక్కర్స్ అంటించడం, చాలా పోలింగ్ బూతుల్లో లైవ్ వీడియో ప్రసారాలు వెల్లకుండా సీసీటీవీ కనెక్షన్లను కట్ చేయడం వంటి ఆరోపణలతో ఎన్నికల సంఘం రీ-పోలింగ్‌కు ఆదేశించింది. ఈ… -
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
Kalvakuntla Kavitha New Party: కల్వకుంట్ల కవిత ఇటీవల కొత్త పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పార్టీకి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కవిత సోషల్ మీడియా ప్లాట్‌పామ్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. "తెలంగాణ రక్షణ సేన (TRS)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నాము. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ,… -
Tamil Nadu: SIR చిచ్చు.. 74 లక్షల ఓటర్లు తొలగింపు.. ఫైనల్ లిస్ట్ రిలీజ్!
Tamil Nadu: ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా (ECI) ప్రత్యేక సవరణ కార్యక్రమం (Special Intensive Revision – SIR) పూర్తిచేసిన అనంతరం తమిళనాడు రాష్ట్ర సంబంధింత తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 74 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. ఈ వివరాలను తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అర్చన పట్నాయక్ చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. Healthy Laddu Recipe: రోజుకో… -
West Bengal: హిందీ మాట్లాడే ఓటర్లే లక్ష్యం?.. ముస్లిం ప్రాంతాల్లో తక్కువ.. బెంగాల్ SIR డ్రాఫ్ట్‌పై రాజకీయ దుమారం
West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై చేపట్టిన SIR (Special Intensive Revision) ప్రక్రియ తొలి దశను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా రాజకీయ చర్చకు దారి తీసింది. -
ఐడెంటిటీ ప్రూఫ్‌గా Aadhaar cardను పరిగణించాల్సిందే.. ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు ఆదేశం!
Aadhaar card: భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఆధార్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణించాల్సిందేనని ఎన్నికల కమిషన్‌కు ఆదేశించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఎన్నికల సమయంలో తమ గుర్తింపు సులభంగా నిరూపించుకునే అవకాశం కలగబోతుంది. సుప్రీంకోర్టు ఈ ఆదేశాన్ని ఇవ్వడానికి గల ముఖ్య కారణం.. ప్రస్తుతం ఆధార్ కార్డు దేశంలో అత్యంత నమ్మదగిన గుర్తింపు పత్రంగా ఉండడమే. ప్రభుత్వానికి, ప్రజలకు అనేక సేవలు అందించడంలో ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. కానీ, ఇప్పటివరకు ఎన్నికల సమయంలో…
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!