ఫేస్బుక్ అధినేత పెంపుడు జంతువులపై నెటిజన్లు కామెంట్లు…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google

ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ రెండు మేకలను పెంచుకుంటున్నారు. వీటిని ఇటీవలో తన సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ రెండిండికి రెండు రకాల విచిత్రమైన పేర్లు పెట్టారు. అందులో ఒకటి బిట్ కాయిన్ కాగా, రెండో దానిపేరు మాక్స్. అయితే, నెటిజన్లు మాత్రం వీటిపై కామెంట్లు చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ పేరును గుర్తు చేసేలా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. ఎలన్ మస్క్ బిట్ కాయిన్‌కు పోటీగా డాగీ కాయిన్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. మరి నెటిజన్ల్ కామెంట్లపై జూకర్ బర్గ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!