బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిపోయింది అంటున్నారు మిగిలిన నటులు.. మొన్నటికి మొన్న టాలీవుడ్ లో నటించడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన జాన్ ప్రస్తుతం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేత తిట్టించుకొంటున్నాడు.
హిందీ చిత్రాల దర్శక నిర్మాతలు గత రెండు రోజులుగా సెట్స్ పై ఉన్న తమ సినిమాలకు బెస్ట్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. దాదాపు ఇరవై మంది ప్రొడ్యూసర్స్ రిలీజ్ డేట్స్ ను లాక్ చేశారు. అయితే ఇప్పటికీ కొందరు తమ చిత్రాలను ఏ రోజున విడుదల చేస్తే, ఏ సమస్య వస్తుందో అని మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ ఈ విషయంలో దర్శకుడు మోహిత్ సూరి ఓ క్లారిటీకి వచ్చేశాడు. జాన్…