Home
Eggs
Eggs News
-
Egg: గుడ్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్?
ఒకప్పుడు ఐదు రూపాయలకు దొరికిన కోడిగుడ్డు ఇప్పుడు తొమ్మిది రూపాయలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్కెట్లలో గుడ్డు ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. హైదరాబాద్లో రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర 9రూపాయల వరకు పలుకుతోంది. అంటే డజను గుడ్లు కొనాలంటే 108 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే రానున్న వారాల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ గుడ్డు ధర ఎందుకు ఇంతలా పెరిగింది? దీనికి సమాధానం… -
Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..
రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. అయితే.. ఈ అనుమానాలపై ఎయిమ్స్ వైద్య నిపుణులు స్పష్టతనిస్తున్నారు. వరుసగా రెండు వారాల పాటు ప్రతిరోజూ ఒక గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. గుడ్డును ఒక సంపూర్ణ ఆహారంగా పరిగణించడానికి ప్రధాన కారణం అందులో ఉండే పోషకాల… -
Bird Flu Outbreak In US: బర్డ్ఫ్లూ దెబ్బకి.. అగ్రరాజ్యంలో కొండెక్కిన కోడిగుడ్డు ధర
Bird Flu Outbreak In US: బర్డ్ ప్లూ అనేది కేవలం భారతదేశంలోనే కాదు అగ్రరాజ్యం అమెరికానూ సైతం భయపెడుతుంది. ఒకవైపు, బర్డ్ ఫ్లూ వల్ల మన దేశంలో చికెన్, గుడ్లు తినాలంటే ప్రజలు భయపడుతున్నారు. దీంతో చికెన్, గుడ్ల అమ్మకాలు అమాంతం పడిపోయాయి. అలాగే, అమెరికాలో ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో కోడిగుడ్ల ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి. -
Chickens and Eggs Ban: లక్షలాది కోళ్లు మృత్యువాత.. కోళ్లు, గుడ్ల రవాణాపై నిషేధం..
కోళ్లపై వైరస్ పంజా విసురుతోంది.. దీంతో, వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. ఆంధప్రదేశ్లోని గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది.. దీంతో పౌల్ట్రీ ఫామ్ నుండి కిలో మీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్గా ప్రకటించారు.. ఇన్ఫెక్షన్ జోన్లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.. 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్గా… -
Egg Prices: పెరిగిన కోడిగుడ్డు ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోనే టాప్!
Egg Prices: ప్రస్తుతం కొడిగుడ్డుకు రెక్కలొచ్చాయి. ఒక్క గుడ్డు చిల్లర ధర ఏకంగా 7 రూపాయలను దాటేసింది. కార్తీకమాసం ముగియడంతో.. గుడ్డు ధర అమాంతం పెరిగిపోయింది. -
Anti Aging Super Foods: ముఖంపై ముడతలు రాకుండా యవ్వనంగా కనిపించాలంటే ఇలా చేయాల్సిందే
Anti Aging Super Foods: వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు కొన్ని సహజమైనవి అయితే, కొన్ని మన జీవనశైలి ఆహారం కారణంగా ఉంటాయి. మనిషి వృద్ధాప్యంతో చర్మం సాగేదిగా మారుతుంది. ముడతలు, సన్నని గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలాగే జుట్టు బూడిద, తెలుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలను తగ్గించడానికి లేదా వీలైనంత యవ్వనంగా కనిపించడానికి మీ ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలి. శరీరానికి అవసరమైన యాంటీ… -
Odisha: పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గ్రామస్థులు అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టారు. మహిళా ఉద్యోగి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు సక్రమంగా ఆహారం, ముఖ్యంగా గుడ్లు అందించడం లేదని ఆరోపించారు. -
Health Tips : ఎండాకాలంలో కోడిగుడ్లను ఎక్కువగా తింటున్నారా? ఇది మీకోసమే…
వేసవికాలంలో ఏదైన తక్కువగానే తీసుకోవాలి.. ఇష్టం కదా అని ఫుల్ గా లాగిస్తే మాత్రం ఇక ఇబ్బంది పడాల్సిందే.. అందులో మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మాత్రం ఇక అంతే.. అయితే కోడిగుడ్డును తీసుకొనేవారు కొన్ని టిప్స్ ను ఫాలో అయితే మంచిది.. విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ డి, ప్రొటీన్, కాల్షియం, జింక్, ఫోలేట్, ఫాస్పరస్ వంటివి గుడ్డులో ఎక్కువగా ఉంటాయి.. అందుకే ప్రతి రోజూ ఒక గుడ్డును తినాలని వైద్యులు సూచిస్తారు..… -
Health Tips : పరగడుపున గుడ్డు తింటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..
గుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. అందుకే రోజుకో గుడ్డు తీసుకోవాలని వైద్యులు కూడా సలహా ఇస్తారు. గుడ్లు ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలకు ఉత్తమ మూలం.. అయితే ఉడికించిన గుడ్డును ఎలా తీసుకోవాలి? పరగడుపున తీసుకోవడం వల్ల ఏదైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? కొందరు గుడ్లు తినడానికి ఇష్టపడతారు.. కానీ బరువు పెరుగుతారనే భయంతో వాటికి దూరంగా ఉంటారు. ఇక ఖాళీ కడుపుతో గుడ్డు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి రోజుకు ఒక… -
Eyes: కంప్యూటర్, మొబైల్స్ ఎక్కువగా వాడుతున్నారా? ఈ ఆహారాలు తిన్నాల్సిందే..!
Eyes: ఈ రోజుల్లో బతకాలంటే ఉద్యోగం ప్రతి మనిషికి చాలా అవసరం. కుటుంబాన్ని పోషించాలంటే ఒక ఉద్యోగం సరిపోదు కాబట్టి.. కొందరు ఫుల్ టైం జాబ్ తో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుంటారు.
తాజావార్తలు
-
Chanakya Niti: ఈ 5 రకాల మనుషులతో జాగ్రత్త.. చాణక్య నీతి హెచ్చరిక..
-
Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
-
Kantar BrandZ 2026: ఎయిర్టెల్ నంబర్ 1.. మరి జియో ఎక్కడ? కాంతార్ 2026 ర్యాంకింగ్స్లో ఆసక్తికర ట్విస్ట్!
-
Ramayana vs Dangal: 2 వేల కోట్లకు చేరువలో ‘రామాయణ’.. ‘దంగల్’ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా..!
-
Supreme Court: కావేరీ జలాల వివాదంలో తమిళనాడుకు భారీ ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!