Hyderabad: మన తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి పడి పూజలు వైభవంగా జరుగుతున్నాయి. మకర సంక్రాంతి కోసం నలభై రోజుల దీక్ష పూనిన అయ్యప్పలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సామూహిక పడి పూజలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో పడిపూజ నిర్వహిస్తారు. అనంతరం సామూహికంగా ఆలపించిన పాటలకు భక్తులందరూ తన్మయులై చప్పట్లతో సందడి చేశారు. స్వామి 18 మెట్లను పూల మాలలతో అలంకరించి గణపతి, కుమార స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి, ఉదయం…