భారతదేశానికి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘జెలియో’ తాజాగా మూడు కొత్త ఇ-స్కూటర్లను విడుదల చేసింది. ఈవా ఎకో ఎల్ఎక్స్, ఈవా ఎకో జెడ్‌ఎక్స్, ఈవా ఎకో జెడ్‌ఎక్స్ ప్లస్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మూడు స్కూటర్లు ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లతో ప్రయాణానికి అనుకూలంగా ఉన్నాయి. సింగిల్ ఛార్జింగ్‌పై 90km ప్రయాణం చేయొచ్చు. రేండేళ్ల వారంటీతో వస్తున్న ఈ స్కూటర్ల ధర తక్కువగా ఉంది. అలా అని ఫీచర్లకు ఎలాంటి డోకా…