ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ హవా కొనసాగుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే కానుకగా మహేశ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ అయినా మురారి4k మరోసారి రిలీజ్ చేసారు. ఈ చిత్రం రీరిలీజ్ లో కూడా భారీ కలెక్షన్స్ సాధించి అల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ నెల 22న మెగాస్టార్ పుట్టిన రోజున ఇంద్ర సినిమా రిలీజ్ చేసారు మేకర్స్. తాజాగా మరొక స్టార్ హీరో సినిమా రిలీరిజ్…