Home
Ee Nagaraniki Emaindi
Ee Nagaraniki Emaindi News
-
Tharun Bhascker: డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే ప్రసక్తే లేదు! ఇకపై తన రూట్ మారుస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్!
Tharun Bhascker: సాధారణంగా ఎప్పుడూ కూల్గా, తన పని తాను చేసుకుంటూ పోయే దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈసారి మాత్రం మాస్ అవతారం ఎత్తారు. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సందర్భంగా నిర్వహించిన బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్లో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. తనను తక్కువ అంచనా వేస్తున్న ఇండస్ట్రీ వర్గాలకు గట్టి కౌంటర్ ఇస్తూ.. ఇకపై తన రూట్ మారుస్తున్నానని, “డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే… -
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ అప్పుడు జరిగిన ఆ అవమానాన్ని బయటపెట్టిన విశ్వక్ సేన్ గ్యాంగ్!
ENE 2: యూత్ఫుల్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్గా రూపొందిన ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (ENE 2) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటీవ్ టాక్తో దూసుకుపోతుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా 2018లో మొదటి… -
Shivathmika Rajasekhar: నాకు సినిమాలంటే పిచ్చి.. “రేపు నా కల నిజమవుతోంది”!
Shivathmika Rajasekhar: సినిమా అంటేనే ఒక ఎమోషన్. ఆ రంగుల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనే నటీమణుల్లో యంగ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ ఒకరు. తాజాగా ఆమె నటించిన క్రేజీ సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (#ENERepeat) రేపు (నవంబర్ 19న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా రిలీజ్కు ఒక్కరోజు ముందు శివాత్మిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.… -
ENE 2: అందుకే తప్పుకున్న.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ పై సుశాంత్ షాకింగ్ పోస్ట్..
యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) సినిమాతో మనందరికీ ‘కార్తీక్’గా సుపరిచితుడైన నటుడు సుశాంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్ర సీక్వెల్ ‘ENE Repeate’ నుండి ఆయన తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులను ఒక్కసారిగా షాక్కు గురిచేశారు. కేవలం సినిమా నుండి మాత్రమే కాకుండా, నటనకు కూడా దూరమవ్వాలనే సంకేతాలు ఇస్తూ ఆయన షేర్ చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also… -
Ee Nagaraniki Emaindi: రీరిలీజులో రచ్చ రేపిన ఈ నగరానికి ఏమైంది కలెక్షన్స్
Ee Nagaraniki Emaindi Re Release Collections: ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నట్టు ఈ నగరానికి ఏమైంది అనే సినిమాని కూడా రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్సేన్, అభినవ్ గోమాతం, సాయి సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమాకి యూత్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి అందరి అంచనాలను దాటేసి అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ఎవరు… -
Ee Nagaraniki Emaindi: గ్యాంగ్స్ తో వచ్చి రచ్చ చేస్తున్నారు మైక్…
ఈ నగరానికి ఏమైంది అనే ఒక సినిమా… నలుగురు కొత్త కుర్రాళ్లు నటించిన ఒక సినిమాకి కల్ట్ స్టేటస్ వస్తుంది… దాని రీరిలీజ్ కోసం యూత్ అంతా వెయిట్ చేస్తారని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ నగరానికి ఏమైంది గత అయిదేళ్లలో మీమ్స్ రూపంలో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతూ వచ్చింది. మొదటిసారి రిలీజ్ అయినప్పుడు కొంతమందికి మాత్రమే కనెక్ట్ అయిన ఈ మూవీ, ఇప్పుడు వండర్స్ క్రియేట్… -
Ee Nagaraniki Emaindi: రీ రిలీజ్లో మెంటల్ ఎక్కిస్తున్న కలెక్షన్స్
Ee Nagaraniki Emaindi Collections: ఈ మధ్య కాలంలో మొదలైన టాలీవుడ్ రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించట్లేదు. నిన్నమొన్నటి దాకా స్టార్ హీరోల సినిమాలు ఆయన పుట్టిన రోజు అనో లేక సినిమా రిలీజ్ అయి పదేళ్ళు పూర్తి చేసుకుందనో రీరిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టగా ఇప్పుడు చిన్న సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ అయ్యి అయిదేళ్ళు… -
Tharun Bhaskar: ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తరుణ్ భాస్కర్…
తరుణ్ భాస్కర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్.తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.తన తరువాత సినిమాని హీరో విశ్వక్సేన్ తో కలిసి ఈ నగరానికి ఏమైంది అనే సినిమాని తెరకెక్కించాడు..ఈ సినిమా థియేటర్లో విడుదలైనప్పుడు అనుకున్న స్థాయిలో అంతగా… -
Ee Nagaraniki Emaindi: రీ రిలీజ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది గా..
మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో కొత్త సినిమా విడుదలకు చేసేంత సందడి రీ రిలీజ్ సినిమాకు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలలో పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించింది.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించి టాప్ 2 లో నిలిచింది..స్టార్ హీరోల… -
ENE: మోడరన్ క్లాసిక్ వస్తుంది… నీ గ్యాంగ్ ని తీసుకోని థియేటర్స్ కి రా
మోడరన్ క్లాసిక్ అనగానే యూత్ అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యూత్ ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీలో, కమల్ హాసన్’, బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్, తాగుదాం, నాగుల పంచమికి సెలవు, డెవలప్, రాహు కాలంలో పుట్టి ఉంటారా నేను లాంటి డైలాగ్స్ ని యూత్ విపరీతంగా వాడుతూ ఉంటారు. ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని…
తాజావార్తలు
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
-
Tollywood Bachelors: టాలీవుడ్లో పెళ్లికాని ప్రసాదులు.. 35 దాటి 40 క్రాస్ అయినా పెళ్లి ఊసెత్తని హీరోలు..
-
Women’s Reservation Bill 2026: లోక్సభలో సోమవారం మూడు కీలక బిల్లులు.. పూర్తి ఎజెండా ఇదే!
-
Bajra Raab Recipe: చలికాలంలో వేడివేడిగా సజ్జ రాబ్ తాగారా? రాజస్థానీ స్టైల్లో ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!