Ee Nagaraniki Emaindi Re Release Collections: ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నట్టు ఈ నగరానికి ఏమైంది అనే సినిమాని కూడా రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్సేన్, అభినవ్ గోమాతం, సాయి సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమాకి యూత్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి అందరి అంచనాలను దాటేసి అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ఎవరు…
ఈ నగరానికి ఏమైంది అనే ఒక సినిమా… నలుగురు కొత్త కుర్రాళ్లు నటించిన ఒక సినిమాకి కల్ట్ స్టేటస్ వస్తుంది… దాని రీరిలీజ్ కోసం యూత్ అంతా వెయిట్ చేస్తారని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ నగరానికి ఏమైంది గత అయిదేళ్లలో మీమ్స్ రూపంలో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతూ వచ్చింది. మొదటిసారి రిలీజ్ అయినప్పుడు కొంతమందికి మాత్రమే కనెక్ట్ అయిన ఈ మూవీ, ఇప్పుడు వండర్స్ క్రియేట్…
Ee Nagaraniki Emaindi Collections: ఈ మధ్య కాలంలో మొదలైన టాలీవుడ్ రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించట్లేదు. నిన్నమొన్నటి దాకా స్టార్ హీరోల సినిమాలు ఆయన పుట్టిన రోజు అనో లేక సినిమా రిలీజ్ అయి పదేళ్ళు పూర్తి చేసుకుందనో రీరిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టగా ఇప్పుడు చిన్న సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ అయ్యి అయిదేళ్ళు…
Ee Nagaraniki Emaindi Re-release: తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ఐదేళ్ల క్రితం విడుదలై మంచి విజయం సాధించడంతో ఈ రీ రిలీజ్ సీజన్లో మరోసారి రిలీజ్ చేశారు. 2018 జూన్ 29న విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో అప్పట్లో యూత్‍ను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ సినిమా చాలా మందికి హాట్ ఫేవరెట్. అయితే, ఈ నగరానికి ఏమైంది మూవీ అప్పట్లో విజయం సాధించినా అప్పట్లో చాలా మంది…