Telangana Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త అందించింది. ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 24న ప్రకటిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.
TS Inter Exams: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లు నేడు విడుదల కానున్నాయి. హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడతాయి.
TS Icet Exam: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 26, 27 తేదీల్లో TSISET-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 37,112 మంది పురుషులు, 38,815 మంది మహిళలు, ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేసుకున్నారు.
TS POLYCET: తెలంగాణ పాలిసెట్ (TS POLYCET-2023) ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ సి.శ్రీనాథ్ ఫలితాలను వెల్లడిస్తారు.
TS POLYCET: తెలంగాణ పాలిసెట్ (TS POLYCET-2023) ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం (మే 26) విడుదల కానున్నాయి. మే 26న ఉదయం 11 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ సి.శ్రీనాథ్ ఫలితాలను వెల్లడిస్తారు. పరీక్ష ముగిసిన 8 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చేసే వేసవి సెలవులు వచ్చేశాయి. తెలంగాణలో జూనియర్ కాలేజీ లకు వేసవి సెలవులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మళ్లీ జూన్ ఒకటి న కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో కాలేజీ లు తెరవద్దని అధికారులు సూచించారు.
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.. ఏప్రిల్ 10 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచి పదోతరగతి పరీక్షల్లో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకు కుదించింది.
తెలంగాణ విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ అవకాసం జూన్ నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల సౌకర్యార్థం 100 అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.