WhatsApp: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల అభిరుచికి తగినట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది.. సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తోంది.. గతంలో.. ప్రస్తుతం.. యూజర్లు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. వారికి ఇకపై ఆ ఇబ్బందులు ఉండొద్దు.. అనే కోణంలో.. కొత్త కొత్త ఫీచర్స్ తీస�