Home
Edible Oil Prices
Edible Oil Prices News
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడి వంటగదిపై ధరల భారం పడకుండా చూసేందుకు భారత ప్రభుత్వం కీలక అడుగు వేసే యోచనలో ఉంది. రాబోయే సెప్టెంబర్-నవంబర్ పండగల సీజన్లో తీపి పదార్థాలు, పిండివంటలు, స్నాక్స్ వాడకం పెరిగి ఎడిబుల్ ఆయిల్‌కు తీవ్ర డిమాండ్ ఏర్పడుతుంది. అయితే, గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో వంటనూనెల ధరలు దాదాపు 20 శాతానికి పైగా పెరిగి ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచేస్తున్నాయి. ఆగస్టులో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం వేగవంతమవ్వడానికి ఈ… -
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
Essential Food Items Price Hike: రక్షాబంధన్ నుంచి జన్మాష్టమి, గణేష్ చవితి, దీపావళి వరకు వరుస పండుగలు రానున్న వేళ సామాన్య ప్రజలకు ధరల పెరుగుదల పెద్ద ఆందోళనగా మారింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ధరల పర్యవేక్షణ వ్యవస్థ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గత ఐదు నెలల్లో 16 ప్రధాన నిత్యావసర ఆహార వస్తువుల్లో 15 వస్తువుల ధరలు పెరిగాయి. అంటే దాదాపు 99 శాతం రేషన్ వస్తువులు గతంతో పోలిస్తే అధిక… -
Edible oil Prices: పండగ పూట సామాన్యులపై భారం..పెరిగిన వంట నూనె ధరలు..
పండుగల సీజన్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. గత నెలలో పామాయిల్ ధరలు 37% పెరిగాయి. దీంతో సామాన్యుడి ఇళ్లు గడవడం కష్టంగా మారింది. ఈ నూనెతో స్నాక్స్ తయారు చేసే రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ షాపుల ఖర్చులు కూడా పెరిగాయి. -
Edible oil prices: దిగిరానున్న వంటనూనెల ధరలు.. దిగుమతి సుంకాన్ని తగ్గించిన కేంద్రం
Edible oil prices: ధరలతో అల్లాడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ముఖ్యంగా సోయాబీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5కి తగ్గించింది ప్రభుత్వం. -
Mother Dairy : మరో రూ.10 తగ్గిన మదర్ డెయిరీ ‘ధార’ వంట నూనె
Mother Dairy : అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెల ధరలు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి. వంటనూనెల ప్రయోజనాలను సామాన్యులకు అందించాలని కంపెనీలను ప్రభుత్వం నిరంతరం కోరుతోంది. -
Edible Oil Prices: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరగనున్న వంటనూనెల ధరలు
Edible Oil Prices: సామాన్యులకు మళ్లీ షాక్ తగలనుంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన వంటనూనె ధరలు మళ్లీ పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. గతంలో లీటర్ వంటనూనె రూ.200 దాటగా అప్రమత్తమైన కేంద్రం తగుచర్యలు తీసుకోవడంతో ధరలు తగ్గాయి. ప్రస్తుతం లీటర్ ఆయిల్ ప్యాకెట్ రూ.140-150కి లభిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం పెంచనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయిల్ దిగుమతి సుంకాలు పెంచడంతో ఆ భారం… -
Oil Prices: గుడ్‌న్యూస్.. వంట నూనె ధరలు లీటర్‌పై రూ. 12 తగ్గింపు..!
వినియోగదారులకు మరో శుభవార్త.. ఆయిల్ ధరలు రూ.10-12 వరకు తగ్గే అవకాశం ఉంది. -
Edible Oil Prices: సామాన్యులకు ఊరట.. తగ్గిన వంట నూనెల ధరలు
Adani Wilmar cuts prices of edible oil: నిత్యావసర ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ప్రముఖ ఆయిల్ ఫార్చూన్ బ్రాండ్ కంపెనీ అదానీ విల్మర్ గుడ్‌న్యూస్ అందించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో ఫార్చూన్ బ్రాండ్‌పై విక్రయించే వంట నూనెల ధరలను రూ.30 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఫార్చూన్ బ్రాండ్ వంట నూనెల ధరలు దిగి రానున్నాయి. ఫార్చూన్ సోయా బీన్ ఆయిల్ రూ.195 నుంచి రూ.165కు తగ్గనుంది. ఫార్చూన్ సన్ ఫ్లవర్ ఆయిల్… -
Edible Oil: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన వంటనూనెల ధరలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశంలో వంట నూనెల సరఫరా భారీగా పడిపోయింది. సుమారు 80 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు పడిపోయాయి. జనవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 3,07,684 టన్నులు ఉండగా.. ఫిబ్రవరిలో 1,40,000 టన్నులకు పడిపోయాయి. జనవరిలో పోలిస్తే ఫిబ్రవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 22 శాతం పడిపోయాయి. దీంతో సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు భారీగా గిరాకీ ఏర్పడింది.…
తాజావార్తలు
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
CNAP Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ యాప్స్ ఇక వేస్టేనా?
-
CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ట్రెండింగ్
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?